ఐపీఎల్ లో టైటిల్ ఫేవరెట్ సన్ రైజర్స్ కు బిగ్ షాక్… ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బౌలింగ్ లో అదరగొట్టినా బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది.