గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం, అసిస్టెంట్ కోచ్ గా పార్థీవ్ పటేల్
ఐపీఎల్ మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించుకోవడంలో బిజీగా ఉన్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ను అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్ గా నియమించింది.