ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నిరాశపర్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై టీమ్.. వరుసగా మూడో సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది.