ఐపీఎల్ 2023 సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన ఐపీఎల్ జట్టుగా నిలిచింది. ‘హౌలిహాన్ లోకీ’ నివేదిక ప్రకారం ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 3.2 బిలియన్ల అమెరికా డాలర్లు. ఐపీఎల్ 2022 సీజన్‌తో పోల్చితే ఇది 80 శాతం ఎక్కువ.

Chennai has been ranked first as the team with the most brand image value in Cash Rich League IPL 2023