ఐపీఎల్ 2026కు కౌంట్ డౌన్… ధనాధన్ లీగ్ లో రికార్డులివే…!
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ కొత్త సీజన్ శనివారం ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే తొలి పోరుతో ఈ సందడి మొదలవుతుంది.