టెస్టుల్లో గొప్ప క్రికెటర్ అవుతాడు యువ క్రికెటర్ పై దాదా కామెంట్స్
క్రికెటర్ నైపుణ్యం బయటకొచ్చేది టెస్ట్ ఫార్మాట్ తోనే… టీ ట్వంటీ తరహాలో మెరుపులు మెరిపించినా సుధీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడినప్పుడు ఆటగాడి సత్తా తెలిసేది. అది కేవలం రెడ్ బాల్ క్రికెట్ లోనే సాధ్యం…