చిక్కుల్లో ఢిల్లీ క్యాపిటల్స్.. ప్లేయర్ రేప్ కేసులో అభిషేక్ పోరెల్ అరెస్ట్..!
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మెడికల్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన రేప్, బెదిరింపుల కేసులో బెంగాల్‌కు చెందిన అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు