చెన్నై ఆట మొదలైందంటే అందరి చూపూ ధోని మీదే ఉంటుంది. అది ఆటగాడైనా, ప్రేక్షకుడైనా. అందుకే ధోని ఆటకోసం ఎదురు చూస్తూ ఉంటారు.