టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజీ క్రికెట్లో వాళ్ళిద్దరి ప్రదర్శనపై సన్నీ సంచలన కామెంట్స్ చేశాడు.