క్రేజ్ ఉంటే కాదేదీ బ్రాండింగ్ కు అనర్హం అంటున్నాయి కార్పొరేట్ కంపెనీలు.. భారత స్టార్ క్రికెటర్లకు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఫాలోయింగ్ ఉంటుంది.