ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్‌ను మార్చింది. టెస్ట్ క్రికెట్ ఎప్పుడూ ఓపికతో ఆడేవారు. అయితే ఇంగ్లండ్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో ‘బేస్‌బాల్ గేమ్’ని తీసుకొచ్చింది. దాన్నే బజ్ బాల్ గేమ్ అని పిలవడం స్టార్ట్ చేసారు.

England brought 'baseball game' in Test cricket, because of which we lost, should we support it, he said on his YouTube channel