IND Vs ENG: మూడో టెస్టుకు ముందే ఇండియా నుంచి వెళ్లిపోతున్న ఇంగ్లండ్ జట్టు.. కారణం ఇదే..

మూడో టెస్టుకు దాదాపు పది రోజుల సమయం ఉంది. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జట్టు భావిస్తోంది. ఈ పది రోజుల టైమ్‌లో ఆటగాళ్లు రిలాక్స్ అవుతారు. అలాగే.. మూడో టెస్టు కోసం సన్నద్ధం కావచ్చని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 6 February 2024, 6:24 PM IST

Published : 
  • 6 February 2024, 6:24 PM IST

Exit mobile version