Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌పై పాక్ మాజీ ప్లేయర్ అనుచిత వ్యాఖ్యలు.. ఫైరవుతున్న ఇండియన్స్..

మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారానికి తేరలేపాయి. అబ్దుల్ రజాక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ని మధ్యలోకి లాగాడు.

Post Published By: narender Thiru
Updated : 14 November 2023, 4:15 PM IST

Published : 
  • 14 November 2023, 4:15 PM IST

Exit mobile version