Anand Mahindra: కార్ ఇమ్మంటే ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు నెటిజన్ల నుంచి ఓ విజ్ఞప్తి అందింది. ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. సిరాజ్‌ ప్రదర్శనపై ట్విటర్ వేదికగా ఆనంద్‌ మహీంద్రా అభినందనలు కురిపించారు.

Post Published By: narender Thiru
Updated : 18 September 2023, 4:21 PM IST

Published : 
  • 18 September 2023, 4:21 PM IST

Exit mobile version