రిటైర్మెంట్ ప్రచారం అంతా డ్రామానే.. పీఆర్ స్టంట్ గా చెబుతున్న ఫ్యాన్స్..!
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. లార్డ్స్ లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలకబోతున్నాడంటూ నానా హడావుడి చేశారు. తీరా చూస్తే అస్సలు రిటైర్మెంట్ ఆలోచనే లేదంటూ హిట్ మ్యాన్