మన దేశంలో క్రికెటర్లకు, వారు ఆడే మ్యాచ్ లకు ఉండే క్రేజ్ అందరికీ తెలుసు… అంతర్జాతీయ మ్యాచ్ అయితే స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు.. కానీ రంజీ మ్యాచ్ కు స్టేడియం నిండిపోవడం ఎప్పుడైనా చూశారా..