Gautam Gambhir: ఆ బూతులు వాళ్ళకే.. క్లారిటీ ఇచ్చిన గంభీర్..

గంభీర్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీనిపై ఈ మాజీ ఓపెనర్ కూడా స్పందించాడు. తాను అలా చేసింది కోహ్లీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కాదని.. అక్కడ కొంతమంది భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తాను అలా చేశానని వివరణ ఇచ్చాడు.

Post Published By: narender Thiru
Updated : 5 September 2023, 3:11 PM IST

Published : 
  • 5 September 2023, 3:11 PM IST

Exit mobile version