గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర డబుల్ సెంచరీతో ఓడిపోయే మ్యాచ్‌లో గెలుపొందింది. అఫ్గానిస్థాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సెవెల్ 128 బంతుల్లో 21 ఫోర్లు 10 సిక్సర్లతో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి విరోచిత డబుల్ సెంచరీతో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
