ఆర్‌సీబీ ఫాన్స్ కు గుడ్ న్యూస్… చిన్నస్వామిలో మ్యాచ్ లకు గ్రీన్ సిగ్నల్…!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పెద్ద ఉపశమనం లభించింది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.