Hardik Pandya: నీకంటే గల్లీ బౌలర్ బెటర్ కదా.. హార్థిక్‌ బౌలింగ్‌పై ఫ్యాన్స్ ఫైర్

ఈ మ్యాచ్‌లో కేవ‌లం 2 ఓవ‌ర్లు మాత్రమే బౌలింగ్ చేసిన పాండ్యా.. 20.50 పైగా ఏకాన‌మితో ఏకంగా 41 ప‌రుగులిచ్చాడు. హార్దిక్ ప్రతీ మ్యాచ్‌లోనూ ఈ త‌ర‌హా ప్రద‌ర్శన చేస్తున్నాడు. 9 మ్యాచ్‌లలో 227 పరుగులు సమర్పించుకున్న పాండ్యా కేవలం 4 వికెట్లే తీయగలిగాడు.

Post Published By: narender Thiru
Updated : 27 April 2024, 7:41 PM IST

Published : 
  • 27 April 2024, 7:41 PM IST

Exit mobile version