ముంబై నుంచి బెంగళూరుకు షిప్ట్… హార్థిక్ పాండ్యా సంచలన నిర్ణయం…!

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముంబై నుంచి అతడు మకాం మార్చేశాడు. పర్మినెంట్ గా బెంగళూరులో సెటిల్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.

Post Published By: dialnews
Updated : 2 July 2026, 7:00 PM IST

Published : 
  • 2 July 2026, 7:00 PM IST

Exit mobile version