Hardik Pandya: టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్.. పాండ్యాకు చోటు లేనట్టేనా ?

వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ గత వారం సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యాకు స్థానం ఇవ్వాలా..? వద్దా విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 16 April 2024, 7:28 PM IST

Published : 
  • 16 April 2024, 7:28 PM IST

Exit mobile version