రోహిత్ కోసం 50 కోట్లా.. ? టూ మచ్ అంటున్న లక్నో ఓనర్
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి రోహిత్ శర్మ రికార్డు ధర పలుకుతాడని చాలా మంది అంచనా… ముంబై ఫ్రాంచైజీ తీరుతో కాస్త అసంతృప్తిగా ఉన్న హిట్ మ్యాన్ వేలంలోకి వస్తాడని భావిస్తున్నారు. అతన్ని తీసుకుని జట్టు పగ్గాలు అప్పగించేందుకు రెండు,మూడు ఫ్రాంచైజీలు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఎంతైనా ఇచ్చేందుకు కూడా సై అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 50 కోట్ల వరకూ రోహిత్ కోసం వెచ్చిస్తారన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా […]