టెస్ట్ జట్టులోకి ఎంట్రీ రంజీ ట్రోఫీలో అదుర్స్

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ కోసం భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న హర్షిత్ రాణా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఢిల్లీ యువ పేసర్ తాజాగా రంజీ సీజన్ లో అదరగొడుతున్నాడు. అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో 4 వికెట్లతో సత్తా చాటాడు.

Post Published By: Vencateshg
Updated : 28 October 2024, 12:25 PM IST

Published : 
  • 28 October 2024, 12:25 PM IST

Exit mobile version