Kohli, Rohit Sharma : విరాట్ బాటలోనే హిట్ మ్యాన్.. టీ ట్వంటీలకు రోహిత్ గుడ్ బై

అంతర్జాతయ టీ20 క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.కోహ్లీ బాటలోనే వ‌ర‌ల్డ్ టైటిల్ గెలిచి ఘ‌నంగా పొట్టి ఫార్మెట్‌కు వీడ్కోలు ప‌లికాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 June 2024, 12:34 PM IST

Published : 
  • 30 June 2024, 12:34 PM IST

Exit mobile version