ICC WTC Points: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. రాజ్‌కోట్ విజయంతో రెండో ప్లేస్
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, రెండు ఓటమి, ఒక డ్రాతో 59.52 పాయింట్ల శాతంతో సెకెండ్ ప్లేస్‌లో నిలిచింది.