dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » WTC

#WTC

Gabba test draw do we have a chance of the wtc final

గబ్బా టెస్ట్ డ్రా… మనకు WTC ఫైనల్ ఛాన్స్ ఉందా ?

December 19, 2024 | 02:15 PM

గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం టీమిండియా 260 పరుగులకు ఆలౌటైంది.

2024 a golden year for indian cricket fans

2024, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు గోల్డెన్ ఇయర్

December 12, 2024 | 05:24 PM

2024 లో క్రికెట్ అభిమానులకు ఒకరకంగా పండగ వాతావరణం అని చెప్పాలి. గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ప్రపంచ కప్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయిన భారత జట్టు కరేబియన్ దీవులలో జరిగిన టి20 వరల్డ్ కప్ గెలిచేసి సంచలనాలు సృష్టించింది. సౌత్ ఆఫ్రికా పై తక్కువ స్కోరు చేసినా... భారత్ వ్యూహాత్మకంగా విజయం సాధించి రెండోసారి టి20 ప్రపంచకప్ అందుకుంది.

India in the race for the wtc final our berth in the hands of that team

WTC ఫైనల్ రేసులో భారత్, ఆ జట్టు చేతిలో మన బెర్త్

December 11, 2024 | 08:59 PM

గత కొన్నేళ్లుగా టీమిండియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఊరిస్తూ వస్తుంది. టీమిండియా రెండుసార్లు ఫైనల్ చేరినా భంగపాటు తప్పలేదు. ముచ్చటగా మూడోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలన్న భారత్ ఆశలకు అడిలైడ్ టెస్ట్ ఓటమి ఇబ్బందికరంగా మారింది.

Wtc final race south africa takes top place

WTC ఫైనల్ రేస్, టాప్ ప్లేస్ కు సౌతాఫ్రికా

December 10, 2024 | 03:24 PM

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేస్ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి వరకూ టీమిండియా ఫైనల్ కు ఖచ్చితంగా చేరుతుందన్న అంచనాలుంటే వరుస ఓటములతో వెనుకబడిపోయింది.

%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%8b 5 %e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2 %e0%b0%aa%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b0%be %e0%b0%87%e0%b0%82%e0%b0%97%e0%b1%8d

అమ్మో 5 లక్షల పరుగులా ? ఇంగ్లాండ్ టీమ్ నయా రికార్డ్

December 7, 2024 | 08:45 PM

క్రికెట్ బర్త్ కంట్రీ ఇంగ్లాండ్ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఎవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకుంది. టెస్ట్ క్రికెట్ లో 5 లక్షలకు పైగా పరుగులు సాధించిన దేశంగా చరిత్రకెక్కింది.

Icc shocks new zealand penalizes them in wtc points

న్యూజిలాండ్ కు ఐసీసీ షాక్, డబ్ల్యూటీసీ పాయింట్లలో పెనాల్టీ

December 4, 2024 | 07:48 PM

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న న్యూజిలాండ్ కు ఐసీసీ షాకిచ్చింది. ఇంగ్లాండ్ తో క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గానూ మ్యాచ్‌ ఫీజ్‌లో 15 శాతం కోత విధించింది.

Will india qualify for the wtc final what are the challenges ahead

డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ అర్హత సాధిస్తుందా? ముందున్న సవాళ్లు ఏంటి ?

November 29, 2024 | 04:45 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలను భారత్ సజీవంగా ఉంచుకుంది.

This is the point system ben stokes criticism of wtc

ఇదేం పాయింట్ సిస్టమ్, WTC పై బెన్ స్టోక్స్ విమర్శలు

November 29, 2024 | 03:40 PM

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల విధానంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ పాయింట్స్ సిస్టమ్ తనకు ఏరోజూ అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించాడు. పనికిమాలిన విధానంగా కనిపిస్తోందంటూ సెటైర్లు వేశాడు.

Pant 50 sixes in world test championship

పంత్ @ 50 సిక్సర్లు

November 4, 2024 | 06:33 PM

న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 50 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

Interestingly the wtc final race south africa on the rise

ఆసక్తికరంగా WTC ఫైనల్ రేస్ దూసుకొచ్చిన సౌతాఫ్రికా

October 25, 2024 | 03:54 PM

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్ కు సంబంధించిన ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. టీమిండియా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉండడంతో వీటికే ఎక్కువ అవకాశాలున్నాయని అందరూ అంచనాకు వచ్చేశారు. కానీ బెంగళూరు టెస్ట్ ఓటమితో భారత్ స్థానం మారకున్నప్పటకీ... గెలుపు శాతం తగ్గింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam