Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ వస్తే ఆ ఇద్దరిలో ఒకరికి వీడ్కోలు

జులై 12 నుంచి భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులతో సహా మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. కాగా, రెండు టెస్టుల సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వవచ్చని అంటున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 18 June 2023, 3:54 PM IST

Published : 
  • 18 June 2023, 3:54 PM IST

Exit mobile version