Krunal Pandya : ఈ సీజన్ సిక్సర్లదే

ప్రస్తుత ఐపీఎల్‌ (IPL) సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్‌ మరో 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 9 May 2024, 5:50 PM IST

Published : 
  • 9 May 2024, 5:50 PM IST

Exit mobile version