ABD Dewald Brevis: డివిలియర్స్ కొడుకు దూకుడు ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌తొలి ఎడిషన్‌లో ముంబై న్యూయార్క్‌ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో భాగంగా భారత కాలామాన ప్రకారం శనివారం తెల్లవారుజామున టెక్సస్‌ సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఛాలెంజర్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది.

Post Published By: Srikar Creator
Updated : 29 July 2023, 1:45 PM IST

Published : 
  • 29 July 2023, 1:45 PM IST

Exit mobile version