dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » New York

#New York

Telangana chief minister revanth reddy went on a foreign tour

CM Revanth Reddy : 10 రోజుల అమెరికా పర్యటనలో.. సీఎం రేవంత్..

August 3, 2024 | 01:31 PM

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విదేశీ పర్యటకు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికాకు బయలుదేరారు.

Shooting chaos in new york park indiscriminate firing

America : న్యూయార్క్‌ పార్క్‌లో కాల్పుల కలకలం.. విచక్షణ రహితకంగా కాల్పులు..

July 29, 2024 | 06:39 PM

అమెరికా (America) లోని న్యూయార్క్ (New York) రాష్ట్రం రోచెస్టర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. న్యూయార్క్‌లో మరో సారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

Kohli is raising his hand rohits brother in law the score does not cross 200 even in a single match

T20 World Cup : ఇదేం పిచ్‌ రా నాయనా.. పిచ్చి ఎక్కిస్తోంది

June 13, 2024 | 03:45 PM

కొహ్లీ చేతులెత్తేస్తున్నాడు. రోహిత్‌ బావురుమంటున్నాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా స్కోర్‌ 200 దాటడంలేదు. ఇదేం పిచ్‌రా బాబు అని టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్స్‌ గుండెలు బాదుకుంటున్నారు. డ్రాప్ ఇన్ పిచ్‌పై ఆడటం బ్యాటర్లకు సవాల్‌గా మారింది.

Pacers to the batters new yorks pitch is maddening

T20, World Cup : పేసర్లదా… బ్యాటర్లదా.. పిచ్చెక్కిస్తున్న న్యూయార్క్ పిచ్

June 9, 2024 | 02:30 PM

టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో ఇవాళ హై ఓల్టేజ్ ఫైట్ జరగబోతోంది. ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాక్ క్రికెట్ పోరులో న్యూయార్క్ (New York) పిచ్‍పైనే అందరి కళ్లు ఉన్నాయి.

High voltage fight in new york everything is ready for india and pakistan cricket war

T20 India Pakistan : న్యూయార్క్ లో హై ఓల్టేజ్ ఫైట్.. భారత్, పాక్ క్రికెట్ యుద్ధానికి అంతా రెడీ

June 9, 2024 | 01:30 PM

ప్రపంచ క్రికెట్ (World Cricket) లో భారత్, పాకిస్తాన్ (India Pakistan) క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు అంతకుమించి... చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ జరుగుతుందంటే ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాన్స్ సైతం ఆసక్తి గా ఎదురు చూస్తారు. ఆ అద్భుతమైన క్షణం వచ్చేసింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఇవాళే జరగబోతోంది.

Bad news for cricket fans rain for india pak fight

World Cup : క్రికెట్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. భారత్,పాక్ పోరుకు వర్షం

June 9, 2024 | 12:30 PM

టీ ట్వంటీ (T20) వ‌ర‌ల్డ్‌క‌ప్‌ (World Cup) లో హై వోల్టేజ్ క్రికెట్ స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. ఆదివారం న్యూయ‌ర్క్ (New York) వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ (India Pakistan) జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

Team india in new york

Team India : న్యూయార్క్ లో టీమిండియా

May 27, 2024 | 04:10 PM

టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్‌ జూన్‌ 1 మొదలుకానుంది.

Terrorist warnings for t20 world cup a pakistani terrorist organization claimed that the attack was inevitable

T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌ కు ఉగ్రవాద హెచ్చరికలు..? దాడి తప్పదంటున్న పాకిస్థాన్ ఉగ్రసంస్థ

May 6, 2024 | 02:02 PM

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ మరో నెల రోజుల్లో మొదలవనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. తాజాగా ఉగ్రవాదుల హెచ్చరికలు రావడం తీవ్ర కలకలానికి గురి చేస్తుంది. అమెరికా, వెస్టిండీస్లో జరిగే టీ20 ప్రపంచకప్ను ఉగ్రదాడి భయం భంబెలెత్తిస్తుంది. దీంతో అప్రమత్తమైన బోర్డు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది.

Uno invitation to pawan kalyan

UNO invitation : పవన్ కళ్యాణకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం..

May 6, 2024 | 12:29 PM

జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు అంతర్జాతీయ సంస్థ (International Organization) నుంచి ఆహ్మానం అందింది.

Hi nanna wins 11 awards in new york

Hi Nanna Awards : న్యూయార్క్‌లో 11 అవార్డులు గెలుచుకున్న ‘హాయ్‌ నాన్న’

April 10, 2024 | 11:30 AM

నాని (Nani), మృణాల్‌ ఠాకూర్‌ (Mrinal Thakur) కలిసి నటించిన ‘హాయ్‌ నాన్న(Hi Nanna)’ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా పదకొండు అవార్డుల్ని దక్కించుకుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam