UPPAL STADIUM: ఉప్పల్‌లో తిరుగులేని భారత్.. అశ్విన్‌కు ఇక్కడ సూపర్ రికార్డ్..
తొలి టెస్టుకు వేదికైన ఉప్పల్ స్టేడియం పిచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఉప్పల్ మైదానంలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో భారత్‌కు కలిసొచ్చిన వేదికల్లో ఉప్పల్ కూడా ఒకటి. ఇక్కడ ఐదు టెస్టులాడిన భారత్.. నాలుగింట్లో విజయం సాధించింది.