India vs Pakistan: ఒక్కో టిక్కెట్ ధర రూ. 1.86 కోట్లు.. అట్లుంటది భారత్ – పాక్ మ్యాచ్ క్రేజ్
టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో ఇటు జట్లు జూన్ 9న న్యూయర్క్ వేదికగా తలపడనున్నాయి. దాదాపు ఏడాది తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడనుండడంతో టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి.