Ind Vs Nep: తమ్ముళ్లూ.. ఇరగదీశారు.. గొప్ప స్థాయికి ఎదిగే జట్టు మీది..!

మ్యాచ్‌ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు నేపాల్ ప్లేయర్స్‌ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ జట్టు ఆటగాళ్లతో కాపేపు ముచ్చటించారు. టీమ్‌ ఇండియా ఆటగాళ్లతో నేపాల్‌ ప్లేయర్స్ ఫొటోలు దిగారు.

Post Published By: narender Thiru
Updated : 5 September 2023, 7:03 PM IST

Published : 
  • 5 September 2023, 7:03 PM IST

Exit mobile version