Siraj: సిరాజ్.. వాటి జోలికి పోవద్దు! మంచి కెరీర్‌ను నాశనం చేసుకోకు
టీమిండియాలో ఇప్పుడు నంబర్ బౌలర్ సిరాజ్.. ఒకప్పుడు రన్ మెషీన్ అంటూ ఎగతాళి చేసిన వాళ్లే అతడిని ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.! అయితే ఇటివలి కాలంలో సిరాజ్ బిహేవియర్‌పై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.