Bangalore Team: తీరు మారని బెంగళూరు.. తట్టుకుంటారా కలకత్తా పోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 36వ మ్యాచ్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈరోజు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది.

Post Published By: Srikar Creator
Updated : 26 April 2023, 3:15 PM IST

Published : 
  • 26 April 2023, 3:15 PM IST

Exit mobile version