Glenn Maxwell: మ్యాక్సీపై వేటు తప్పదా..? ఫామ్ కోల్పోయిన మ్యాక్సీ

ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్పక సత్తాచాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఆరు మ్యాచ్‌లు ముగిసినప్పటికీ సమర్థవంతమైన తుదిజట్టు సరిగ్గా సెట్ చేసుకోలేక పోయింది.

Post Published By: narender Thiru
Updated : 14 April 2024, 5:39 PM IST

Published : 
  • 14 April 2024, 5:39 PM IST

Exit mobile version