Rajasthan Royals: ఫుల్ పింక్ జెర్సీలో రాజస్థాన్ రాయల్స్.. కారణం ఏంటో తెలుసా ?

తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను, మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఇదిలా ఉంటే నాలుగో మ్యాచ్‌కి ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Post Published By: narender Thiru
Updated : 5 April 2024, 6:26 PM IST

Published : 
  • 5 April 2024, 6:26 PM IST

Exit mobile version