మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ జరగుతోంది. ఈ సీజన్‌లో 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఇదే టైమ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ప్రస్తుతానికి 15 రోజుల IPL షెడ్యూల్‌నే ప్రకటించారు.

BCCI good news for fans... IPL matches in India