IPL 2024: మార్చి 22 నుంచి ఐపీఎల్..? ఎన్నికలతో ఇబ్బంది లేకుండా బీసీసీఐ ప్లాన్

ఈ ఏడాది జరగనున్న 17వ సీజన్ కోసం ఇప్పటికే సన్నాహాలు కూడా మొదలయ్యాయి. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఐపీఎల్‌ను విదేశాలకు తరలిస్తారా అన్న సందేహాలకు బీసీసీఐ గతంలోనే తెరదించింది.

Post Published By: narender Thiru
Updated : 10 January 2024, 4:36 PM IST

Published : 
  • 10 January 2024, 4:36 PM IST

Exit mobile version