పించ్ హిట్టర్ (Pinch Hitter) రింకూ సింగ్ కెరీర్ తో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టీమ్ ఆడుకుందా…అంటే అవుననే విమర్శలు వస్తున్నాయి. అతనికి వరల్డ్ కప్ మెయిన్ టీంలో చోటు దక్కక పోవడానికి కారణం కోల్ కత్తా జట్టేనని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

Is Kolkata at fault in Rinku's case?