వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో అక్టోబర్ – నవంబర్ లో ప్రపంచకప్ మ్యాచులు జరుగబోయే నగరాల్లో హోటల్ రూమ్ రెంట్స్ కొండెక్కుతున్న వేళ ఆతిథ్య రంగంలో సంచలనాలు నమోదుచేస్తున్న ‘ఓయో’.. క్రికెట్ అభిమానులకు క్రేజీ న్యూస్ చెప్పింది.

It is trying to make 500 new OYO rooms available in India in the background of the World Cup ODI match