దేశవాళీ క్రికెట్ లో జమ్మూ కశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. కర్ణాటకతో ఫైనల్లో విజయ లాంఛనాన్ని శనివారం ముగించి కొత్త చాంపియన్‌గా అవతరించింది.