Jasprit Bumrah: కెప్టెన్ గా బుమ్రా.. కుర్ర జట్టుతో ఐర్లాండ్ సిరీస్

ఆసియాకప్‌, ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సీనియర్‌ ఆటగాళ్లను ఈ సిరీస్‌కు దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తుంది. అందువల్ల ప్రస్తుతం భారత టీ20 జట్టుకు సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ ఆడటం అనుమానమే. కాబట్టి అతని స్థానంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియాకు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.

Post Published By: narender Thiru
Updated : 10 July 2023, 11:54 AM IST

Published : 
  • 10 July 2023, 11:54 AM IST

Exit mobile version