ఐర్లాండ్ తో తొలి టీ20…యువభారత్ సత్తా చాటేనా ?
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య బెల్ఫాస్ట్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జూన్ 26న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఈ పోరు మొదలవుతుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా తన బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించుకోనుంది.