ఇక బీసీసీఐ చేతుల్లో ఐసీసీ ఛైర్మన్ గా జైషా ఏకగ్రీవ ఎన్నిక

అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యలో బీసీసీఐ ఇక పూర్తిగా ఆధిపత్యం కనబరచబోతోంది. ప్రపంచ క్రికెట్ లో అత్యంత ధనిక బోర్డుగా గుర్తింపు ఉన్న బీసీసీఐకే ఐసీసీ టాప్ పోస్టు దక్కింది. ఐసీసీ బాస్ గా బీసీసీఐ సెక్రటరీ జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగుస్తుంది. మరోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని అతను నిర్ణయించుకోవడంతో జై షాకు ఆ పదవి దక్కింది. జై షా తప్పిస్తే మరెవరూ పోటీలో నిలవకపోవడం, […]

Post Published By: Vencateshg
Updated : 27 August 2024, 8:55 PM IST

Published : 
  • 27 August 2024, 8:55 PM IST

Topics : 

Exit mobile version