సచిన్ రికార్డు బ్రేక్ చేసేది అతనే రూట్ ను ఆపలేరన్న కుక్
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్ ను దున్నేస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా… ఆడేది ఎక్కడైనా పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా ముల్తాన్ టెస్టులో డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఈ ఇన్నింగ్స్ తో రూట్ పలు రికార్డ్స్ బ్రేక్ చేశాడు.