కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ ఉంది. టెస్ట్ రిటైర్మెంట్ పై కపిల్ దేవ్ కామెంట్స్.!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధం అవుతున్నాడు. జులై 14 నుంచి ఈ సిరీస్ ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. అయితే గాయం కారణంగా అప్ఘాన్‌తో సిరీస్‌కు దూరమైన అతడు