రూ.25 కోట్ల ప్లేయర్ ఆడేది ఎక్కడ…? కోల్ కతాకు కొత్త తలనొప్పి…!
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. టీమ్ సెలెక్షన్స్‌తో కోచ్‌లు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా రూ.25.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌కు సరైన స్థానాన్ని