ద్రవిడ్ , మిథాలీలకు లైఫ్ టైమ్…. అవార్డు దిగ్గజాలకు బీసీసీఐ గౌరవం…!
భారత క్రికెట్‌కు చేసిన అపార సేవలకుగాను మాజీ భారత క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు ప్రత్యేక గౌరవం లభించనుంది. బీసీసీఐ నిర్వహించే వార్షిక నామన్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయనకు కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్